Tag #Central Government #approves #BC Bill #then justice for BCs #Minister Sitakka

బిల్లును కేంద్రం ఆమోదిస్తేనే బీసీలకు న్యాయం

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజాభవన్‌లో పర్యవేక్షించారు. ఆమెతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, సాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌…