కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల కోసం కేసియార్ సుప్రీమ్ కోర్టుకు వెళ్ళాలి…
తెలంగాణ ప్రజల ఆస్తుల్ని బహిరంగంగా వేలం పాటలో అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ ఉంటే ఈ అమ్మకాలు ఆపి తెలంగాణ ప్రజల ఆస్తి అయిన వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూముల అమ్మకాన్ని సవాల్ చేస్తు సుప్రీమ్ కోర్టుకు పోవాలి. 7200 కోట్ల విలువైన భూముల్లో పరిశ్రమల్ని పునఃప్రారంభించడానికి దిల్లీలో దీక్షకు…