విధాన నిర్ణయాలు రైతులకు మేలు చేయాలి

వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న డిమాండ్‌పై దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులను కలిసే యోచనలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుదారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ…
