‘కాళేశ్వరం’ పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కేంద్ర కమిటీ
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, లోపాలపై అధ్యయనం నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3 : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదివారం నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్…