బడుగులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
‘‘పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు, ఫలితంగా రాష్ట్రంలో 4 లక్షల మంది గ్రామీణ పేద విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో అట్టడుగు వర్గాల పిల్లలే చదువుతారన్నారు. మరోవైపు పిల్లలలో అభ్యాసన సామర్థ్యాలు, అధ్యాపకులలో బోధనా సామర్థ్యాలు కుంటుపడ్డాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, డిగ్రీ, ఇంజినీరింగ్, ఇంటర్మీడియెట్ కళాశాలల్లో అధ్యాపకులు లేక మూతపడుతున్నాయి.’’ కేంద్ర,…