అంకెల గారడీతో మళ్లీ మళ్లీ మోసం!
ఆదాయం పెరిగినా అభివృద్ధి శూన్యం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే! పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని…