మెట్రో రెండో దశకు కేంద్రం సుముఖం

– ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ లావాదేవీలు పూర్తి చేయండి – రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి సభ్యులతో కమిటీ – సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్…
