రెండు దశల్లో జన కుల గణన

– రూ.11,718 కోట్లను కేటాయించిన కేంద్రం – డిజిటల్ జనగణన చేపట్టాలని నిర్ణయం – పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా ఉపాధి హామీ పేరు – బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – పీఎం కిసాన్ సమ్మాన్ యోజన రూ.6,వేల నుంచి రూ.10వేలకు పెంపు – పీఎం ఆవాస్ యోజన…
