జనగణనపై నోటిఫికేషన్ జారీ

కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 16: జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. పదిహేనేళ్ల తర్వాత నోటిఫికేషన్ జారీతో జనగణన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టయింది. మొత్తం రెండు దశల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1వ తేదీనాటికి జనగణన ప్రక్రియ పూర్తవుతుంది. మంచు ఎక్కువగా…
