దేశం మొత్తం తెలంగాణా ను గమనిస్తుంది

*కలెక్టర్లు ఎనుమరెటర్ లతో విస్తృతంగా మాట్లాడాలి *మంత్రులు, ఎమ్మెల్యేల కు సమాచారం ఇవ్వండి * సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి…