సిమెంటు ప్లాంటును పునరుద్ధరించాలి

– సీసీఐ ఉన్నతాధికారులతో మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: ఖాయిలా పడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిశ్రమను తిరిగి నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, తాను పలు సందర్బాల్లో కేంద్ర ఉక్కు, భారీ…
