మహోన్నత ఆశయంతో ఇళ్ల నిర్మాణం

– మానవీయ కోణంతో చేపట్టిన భారీ సంక్షేమ పథకం – సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయ కోణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని సిమెంటు,…
