దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి

– ఏర్పాట్లను సమీక్షించిన అగ్నిమాపక శాఖ డీజీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఏర్పాట్లను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ శుక్రవారం సమీక్షించారు. పండుగ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక భద్రతా చర్యలను కఠినంగా అమలు చేయాలని శాఖాధికారులకు అవసరమైన ఆదేశాలు…
