హైదరాబాద్, శ్రీశైలంలలో సీఈసీ జ్ఞానేష్ పర్యటన

– 20న శ్రీశైలంలో స్వామి దర్శనం – 21న హైదరాబాద్‌లో బీఎల్‌వోలతో సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 19న హైదరాబాద్‌కు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30…
