సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి

– మోడీ కీలుబొమ్మగా ఈసీఐ – సీడబ్ల్యూసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ధ్వజం న్యూదిల్లీ, సెప్టెంబర్ 29 : కేంద్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ జ్ఞానేష్ కుమార్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలు బొమ్మగా మారారని ఆరోపించారు. జ్ఞానేష్ కుమార్‌ను…
