మునుగోడు రిటర్నింగ్ అధికారిపై సీఈసీ వేటు
గుర్తుల కేటాయింపులో గందరగోళంపై ఫిర్యాదులు మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు ఉప ఎన్నికతో భారీగా మొహరించిన భద్రతా బలగాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై సీఈసీ వేటు వేసింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగిస్తూ .ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు అవకతవకలపై ఆర్వో…