అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

కొత్త సీడీపీవోలకు మంత్రి సీతక్క సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ అని, సీడీపీవోలు శాఖకు వెన్నెముక లాంటివారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. వేలమంది పోటీ పడితే 23మంది ఉద్యోగాలు సాధించారని, మీరంతా ఎంతో…
