పరిశోధనల్లోని ప్రతిఫలాలు సామాన్యులకు చేరాలి

సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు కేయూలో ఘనంగా ముగిసిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ కాళోజి జంక్షన్ / హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : సైన్స్ పరిశోధనల్లోని ఫలితాలు దేశంలోని సామాన్యులకు చేరాలని తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు పిలుపునిచ్చారు. మూడు…
