సిబిఎస్‌ఇ ఫలితాల వెల్లడి
న్యూ దిల్లీ, జూలై 22 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్‌ఈ 10, 12 వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సిబిఎస్‌ఈ 12వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలను సిబిఎస్‌ఈ బోర్డు ప్రకటించింది. 10లో 94 శాతం మంది పాస్ కాగా, 12లో 92.71 మంది…