ఎంఎల్సి కవితకు మరోసారి నిరాశ
దిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో జుడీషియల్ కస్టడీ 18 వరకు పొడిగింపు న్యూ దిల్లీ, జూలై 5 : దిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్ కస్టడీని జులై 18 వరకు రౌస్ అవెన్యూ కోర్ట్ పొడిగించింది. నేటితో కవిత జ్యూడిషల్…