ఉన్నతాధికారులకు లంచాలు

– కోమటిరెడ్డి కుటుంబ సుశీ ఇన్‌ఫ్రాకు సీబీఐ షాక్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 19: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ఇచ్చింది. కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ఈ లంచాల బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
