సీబీఐ విచారణను ఆపలేం

– స్పష్టం చేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: హైకోర్టులో కెసిఆర్,హరీష్ రావులకు మరోమారు చుక్కెదురయ్యింది.కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. కాళేశ్వరం నివేదిక అంశాన్ని కేసీఆర్, హరీశ్ మరోసారి హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రేపటి వరకు ఎలాంటి చర్యలు…
