Tag #CBI #investigation #BJP leaders request #Pcc Chief Mahesh

వారు కోరినట్లే సీబీఐ విచారణ

– నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత బీజేపీదే – పిసిసి చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1: ‌కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన మాట వాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. తెలంగాణలో 90 శాతానికి పైగా ప్రజలు దీన్ని నమ్మినందుకే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గద్దెదించారని చెప్పారు.…