Tag #CBI #Director #Praveen sood #illhealth #Appolo Hospital

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌కు అస్వస్థత

– జూబ్లీహిల్స్‌ అపోలోలో చేరిక‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌ అస్వస్థతకు గురయ్యారు. కాళేశ్వరం కేసుపై అధికారులతో సమావేశమైన ఆయన సమావేశం అనంతరం శ్రీశైలం వెళ్లారు. అక్కడి నుండి శనివారం తిరిగి వస్తుండగా ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.…