కాలుష్య కోరల్లో చిక్కిన దేశ రాజధాని
ప్రస్తుతం దిల్లీ నగరంతో పాటు పరిసర ప్రాం తాలు గాలి కాలుష్య మేఘాలతో మరోసారి కమ్ముకున్నాయని, ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, ఇండ్లలో కూడా మాస్కులు ధరించాల్సిన అగత్యం ఏర్పడిందని, కేంద్రప్రభుత్వం సత్వరమే తగు కట్టడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రిఫైనరీలు, పవర్ ప్లాంట్లతో పాటు ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, శిలాజ…