Tag catalist

క్యాటలిస్ట్

పడుంటున్నా గత చరిత్ర గడ్డమీద ఈ నిద్ర ఏ చీకట్లల్లో దాపురించిందో శరీరాన్ని వేటాడుతూ స్వారీ చేస్తుంది బుద్ధిని వెనక్కినెడుతూ పదేపదే ఈ రోజును నిన్నటిలో కలుపుతూ రేపటిని అమాంతం మింగుతూ అగమ్యగోచరం చేస్తుంది అసాధ్యమైన సరిహద్దుల్లోకి ఈడ్చి కొడుతుంది లేవాలి లోపల నివురుగప్పిన నిప్పును లేపాలి ధ్వంసమైన వరుసను మళ్ళీ పేర్చుకోవాలి కాసిన్ని ఉత్ప్రేరకాల్ని…

You cannot copy content of this page