రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తి
29,82,034 నివాసాల సమాచరం కంప్యూటరీకరణ పూర్తి హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్27: సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుదవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయినట్లు స్పెషల్ కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,18,02,726 నివాసాలు గుర్తించారు. బుదవారం నాటికి…