సమస్యల ‘ధరణి’ని బంగాళాఖాతంలో వేశాం

అసెంబ్లీ సమావేశాల్లో ఉగ్రవాదుల్లా ప్రతిపక్ష నాయకులు ప్రజా ప్రభుత్వానికి మీ దీవెనలు కావాలి విఠాయిపల్లిలో ’భూభారతి’ ప్రారంభించిన మంత్రి పొంగులేటి ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించని ‘ధరణి’ని బంగాళాఖాతంలో పడేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మక…
