Tag #cash less treatment #central scheme #Ponnam review

నగదు రహిత చికిత్సపై పొన్నం సమీక్ష

అధికారులకు పలు సూచనలు చేసిన రవాణా మంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 162 ప్రకారం భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025ను ప్రారంభించింది. ఈ పథకం తెలంగాణలో అమలుపై రవాణా, పోలీస్‌, హెల్త్‌, ఇన్సూరెన్స్‌, ఎన్‌ఐసీ విభాగాల అధికారులతో సచివాలయంలోని…