పాత బంగారానికి బదులుగా నగదు!
– ప్రధాన ఆభరణాల వ్యాపార సంస్థల ఆఫర్ – గతంలో విఫలం .. ఈ బూమ్ వల్ల లాభాలు సాధ్యమా? ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్: బంగారంపై రుణాలు విపరీతంగా పెరుగు తున్న నేపథ్యంలో, భారతదేశంలోని పెద్ద ఆభర ణాల వ్యాపార సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. ఇది గృహ సంక్షోభాన్ని ప్రతి బింబిస్తుందా-లేక…
