పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి
నాలుగు వారల్లోగా నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా కేసు స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్, సెప్టెంబర్ 9(ఆర్‌ఎన్‌ఎ) : రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన…