ఉమ్మడి నిజామాబాద్‌లో కారుజోరు
కెసిఆర్ పోటీతో ఊరూరా ప్రచారహోరు… గతంలో ఎప్పుడూ కానరాని హుషారు ప్రచారంలో వెనకబడ్డ కాంగ్రెస్, బిజెపి నిజామాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిఆర్‌ఎస్‌లో జోష్ నెలకొంది. కామారెడ్డి బరిలో బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ పోటీకి దగడంతో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని ఉత్సాహం కానవస్తోంది.కామారెడ్డి పోటీ ప్రభావం కాస్తా ఉమ్మడి…