కిట్స్‌లో విజయవంతంగా ముగిసిన కార్నివాల్ ‘సంస్కృతి-2026‘

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 7: సాంస్కృతిక సాంప్రదాయ బీట్‌లు విద్యార్థుల జీవితంలో క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తాయని కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి అన్నారు. కిట్స్ క్యాంపస్‌లో మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండీఎఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్(సాక్), కిట్స్ డబ్ల్యు ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సాంస్కృతిక కార్నివాల్ ‘సంస్కృతి-26’…
