కేర్ హాస్పిటల్‌లో ‘టీర్’ శస్త్రచికిత్స విజయవంతం

– ఈ హాస్పిటల్స్ గ్రూప్‌లో తొలిసారి నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 08: దక్షిణ భారతదేశంలో అత్యాధునిక గుండె చికిత్సలో అగ్రగామిగా పేరొందిన కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ మరో మైలురాయిని చేరుకుంది. 76 ఏళ్ల రోగి రంగారావు (పేరు మార్చబడింది) పై స్వదేశీ మైక్లిప్ (మెరిల్) పరికరంతో ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (టీఈఆర్) విధానాన్ని…
