Tag #Care hospital # doctors #breathing workshop

కేర్ హాస్పిట‌ల్స్ లో వైద్యుల‌కు బ్రీతింగ్ వ‌ర్క్ షాప్‌

– వైద్యుల‌కు మ‌రిన్ని నైపుణ్యాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 18:  అత్యవసర,  క్లిష్టమైన వైద్య సంరక్షణలో కీలక నైపుణ్యాలను వైద్యులకు అందించి, వారిని మరింత శక్తివంతం చేయాలనే లక్ష్యంతో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా సహకారంతో బేసిక్స్ టు అడ్వాన్సెస్ ఇన్ ఎయిర్‌వే అండ్‌ బ్రీతింగ్ వర్క్‌షాప్’ను…