Tag Carbevax vaccine

బూస్టర్‌ ‌డోసుగా కార్బెవ్యాక్స్ ‌టీకా

అనుమతించిన కేంద్రం న్యూదిల్లీ, ఆగస్ట్ 10 : ‌కార్బెవ్యాక్స్ ‌టీకాను కొవిడ్‌ ‌బూస్టర్‌ ‌డోసుగా వాడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. పద్దెనిమిదేళ్లు పైబడి వారికి కార్బెవ్యాక్స్ ‌టీకా అందుబాటులోకి రానుంది. గతంలో కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్లు తీసుకున్న వారికి కార్బెవ్యాక్స్ ‌ను బూస్టర్‌ ‌డోస్‌ ‌గా ఇవ్వొచ్చని తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. ప్రైమరీ వ్యాక్సినేషన్‌ ‌లో ఇచ్చిన…