అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు

– ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి హైదరాబాద్, జనవరి 28: హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు…
