మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

– బావిలోకి దూసుకెళ్లిన కారు – ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి ముంబై, ఏప్రిల్ 4:మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని మృతుల బంధువులు…
