కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

బైక్ ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి కరీంగనర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిపై బైక్ ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తాన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హుస్నాబాద్ నుంచి తోటపల్లికి వెళ్తుండగా…
