Tag #car driving #railway track # yioung lady

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి

రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలు బంద్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఓ యువతి రైలు పట్టాలపై కారు నడపడంతో అనేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో జరిగింది. నాగులపల్లి గ్రామస్థులు యువతి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కారును పట్టాలపై…