ఔటర్‌పై ఘోర ప్రమాదం

లారీని ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం ఆదిభట్ల, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు…
