కేరళలో అయ్యప్పల కారుకు ప్రమాదం

– హైదరాబాద్ వాసి దుర్మరణం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7 శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల వాహనం కేరళలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన విద్యుత్ ఉద్యోగి అశోక్ మృతిచెందారు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు మువత్తుపుళ్ పెరుంబవూర్ రోడ్డులోని త్రిక్కలత్తూర్,…
