మోకిల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– చెట్టును ఢీకొన్న విద్యార్థుల కారు – నలుగురు ఇక్ఫాయ్ యూనివర్సిటీ విద్యార్థుల దుర్మరణం రంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 8: రంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడటంతో నలుగురు విద్యార్థులు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ ఇక్ఫాయ్ యూనివర్సిటీ విద్యార్థులు శ్రీనిఖిల్, సూర్యతేజ,…
