తూర్పు టికెట్టు గణేష్ కు కేటాయించాలి..
కెప్టెన్ ను కలిసిన బ్రాహ్మణ సంఘాలు ప్రముఖ న్యాయవాది టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ కార్పొరేటర్ బద్దిరాజు గణేష్ కు వరంగల్ తూర్పు టికెట్ కేటాయించాలని వరంగల్ నగరానికి చెందిన బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు గురువారం సాయంత్రం హనుమకొండ అండర్ గ్రౌండ్ లోని కెప్టెన్ బి లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయనను కలిశారు…