సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యలను పరిష్కరించండి
స్థానిక అధికారులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి టిఆర్‌ఎస్ ఎంపి బిబి పాటిల్ విజ్ఞప్తి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 16 : ‘‘సికింద్రాబాద్ కంటోన్మెంట్, హైద్రాబాద్ నార్త్ భాగంలోని అత్యధిక భాగంలో విస్తరించి వుంది. నాగపూర్…చంద్రాపూర్ ను అనుసంధానించే ఇంటర్ స్టేట్ రోడ్డు ఈ భాగంలో వుంది. అంతే కాదు…