రిటైర్డు ఉద్యోగుల వేదన వినిపించడంలేదా?

– రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై హరీష్‌రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీకు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా.. వేదన వినిపించడం లేదా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ అంటవు.. మరో లక్ష కోట్లతో…
