పోక్సో చట్టానికి పదును పెట్టలేమా..!
వీధిలో ఆడుకుంటున్న 12 ఏండ్ల బాలికను తినుబండారాలు ఇస్తానని నమ్మించి తన ఇంటిలోకి తీసుకెళ్లి తలుపులు వేశాడో 39 ఏండ్ల నిందిత రాక్షసుడు. ఆమె ఛాతీని ఒత్తడంతో పాటు బట్టలు తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. భయపడిన బాలిక అరవటంతో నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రాలో జరిగిన ఈ కేసును దిగువ కోర్టు పోక్సో…