నీట్-యుజి పరీక్ష రద్దు హేతుబద్ధం కాదు
నిజాయితీగల అభ్యర్థుల ప్రయోజనాలకు దెబ్బ పారదర్శకంగా ప్రవేశ పరీక్షలకు కట్టుబడి ఉన్నాం సుప్రీమ్ కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం స్పష్టం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 5 : నీట్-యుజి పరీక్షను రద్దు చేయడం సరియైన చర్యకాదని, ఈ చర్య నిజాయితీగల అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ వాప్తంగా…