లఖింపూర్ ఖేరీ ఘటనలో ఆశిష్ బెయిల్ రద్దు
సుప్రీమ్ కోర్టు సంచలన ఉత్తర్వులు అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వండపై అభ్యంతరం సిజెఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు న్యూ దిల్లీ, ఏప్రిల్ 18(ఆర్‌ఎన్‌ఐ) : లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీమ్ కోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హింసాకాండ నిందితుడు కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన…