కాలువ, నీటి సమస్యలను పరిష్కరించాలి

– హుస్నాబాద్ నియోజకవర్గంలో ‘పల్లె పల్లెలో ప్రజా పాలన’ – గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న మంత్రి పొన్నం – అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: పల్లె పల్లెకు పొన్నం అన్న,పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్…
